ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్‌’ ఆవిష్కరణ ఫిబ్రవరి 20 సా.4.30 నుంచి 7.30 దాకా ఏసీహాల్‌, సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత షాజహానా, ఆవి ష్కర్త జమీలా నిషాత్‌, ముఖ్య అతిథి కె. శ్రీనివాస్‌. వక్తలు సంగిశెట్టి, వేంపల్లె షరీఫ్‌, మానస ఎండ్లూరి, ఎకె ప్రభాకర్‌.

పెర్‌స్పెక్టివ్స్