పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, విశాలాక్షి సాహితీ మాస పత్రిక సంయుక్తంగా నిర్వహిం చిన నవలల పోటీలో సింహప్రసాద్‌ ‘వెన్నెల గొడుగు’ నవల పురస్కారానికి ఎంపికైంది. రచ యితకు రూ.25వేల నగదుతోపాటు సభలో సత్కారం ఉంటుంది. తర్వాతి స్థానాల్లో పెబ్బిలి హైమావతి, వి.చెన్నయ్య, కనుపూరు శ్రీనివా సులురెడ్డి, నామని సుజనాదేవి... నవలలు నిలిచాయి.

ఈతకోట సుబ్బారావు