విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఆధ్వర్యంలో పోటీకి నవలలు, నానీలను ఆహ్వానిస్తున్నాం. ఉత్తమ నవలకు రూ.25వేలు, ఉత్తమ నానీలకు రూ. 3వేలు బహుమతి. ఈ రచనలను జులై 25లోగా చిరునామా: పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి, వంశీ నర్సింగ్‌ హోమ్‌, ఇందిరా భవన్‌రోడ్‌, నెల్లూరు- 524001కు పంపాలి.

మరిన్ని వివరాలకు ఫోన్‌: 94402 79594.

ఈతకోట సుబ్బారావు