చినుకు పబ్లికేషన్స్‌, సాహితీమిత్రులు ఆధ్వ ర్యంలో కీ.శే. బోడపాటి హరికిషన్‌ నవలలు ‘ఆడపిల్లలు- అనుభవాలు’, ‘పోలీస్‌ పోలీస్‌’, వారి కుమారుడు బోడపాటి రమేష్‌ కథా సంపుటి ‘ఊరుమారింది’ పుస్తకాల ఆవిష్క రణ సెప్టెంబర్‌ 19 సా.5.30లకు జూమ్‌ ఆప్‌ వేదికగా జరుగుతుంది. ఆవిష్కరణ కార్యక్రమంలో బండ్ల మాధవరావు, విహారి, వసుంధర, బీనాదేవి, శ్రీరామ్‌, అనిల్‌ డ్యాని, జి.వి.పూర్ణచందు, డి.వి. గిరిధర్‌ తదితరులు పాల్గొంటారు.

నండూరి రాజగోపాల్‌