తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక నవలల పోటీకి నవలలు ఆహ్వా నిస్తున్నాం. ఇతివృత్తం రచయితల ఇష్టం. నవలా ప్రక్రియ లక్షణాలు తప్ప నిసరి. రచనలు యూనికోడ్‌ లేదా ఇతర వర్డ్‌ఫైలుతో పాటు పిడియఫ్‌లో కూడా పంపాలి. చేతిరాతలో రాసేవారు ఎ4 సైజు పేపర్లలో రాసి స్కాన్‌ డాక్యు మెంటుగా పంపాలి. రూ. నలభై వేల మొత్తాన్ని ఎంపికైన రెండు నవలలకు కలిపి బహుమతిగా అందచేస్తాం. నవ లలను నవంబరు30లోపు ఈమెయిల్‌:[email protected]కు పంపాలి.

ప్రకాష్‌ తిమ్మాపురం