ఆటా నవలల పోటీ2022 జులై 1, 2, 3 తేదీల్లో జరిగే 17వ మహా సభల సందర్భంగా అమెరికన్‌ తెలుగు అసోసియే షన్‌ (ఆటా) రూ.2 లక్షల బహుమతితో నిర్వహిస్తు న్న నవలల పోటీకి ఫిబ్రవరి 15, 2022లోగా నవల లను ఆహ్వానిస్తున్నాం. తెలుగువారి జీవితానికి సం బంధించినదై, అచ్చులో కనీసం 100పేజీలుండే నవ లను డిటిపి/ స్కాన్డ్‌ చేతిరాత ద్వారా ఈమెయిల్‌ [email protected]కు పంపాలి. వివరాలకు ఇదే ఈమెయిల్‌లో సంప్రదించవచ్చు.

రవి వీరెల్లి