కెఎన్‌వై పతంజలి పేరిట ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అట్టాడ అప్పలనాయుడు స్వీకరిస్తారు. పురస్కారం కింద రూ.5వేలు నగదు ఇస్తారు. పురస్కార ప్రదాన సభ ఏప్రిల్‌లో జరుగుతుంది.

ఎన్‌కె బాబు