సృజన సాహితి ఆధ్వర్యంలో కవితల పోటీశ్రీబాపురం నరహరిరావు అవార్డ్ కోసం కవితలను సామాజిక అంశంపై 20లైన్స్ మించకుండా [email protected]కు మే 25లోగా పంపాలి. విజేతలకు ప్రథమ బహుమతి వెయ్యి రూపాయలు. వివరాలకు: 6300318230