పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దసరా కథల పోటీ నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా- రూ.10వేలు, 5వేలు, 3వేలు. ఒక్కొక్క కథకు వెయ్యి రూపాయల చొప్పున పది కథలకు ప్రత్యేక బహుమతులు. కథలకు పేజీల నిడివి లేదు. ఇతివృత్తం రచయితల యిష్టం. చివరి తేదీ 15 ఆగస్టు 2020. కథలను ఞ్చజ్చూఞజ్ట్ట్చీఝ్చజఃజఝ్చజీజూ.ఛిౌఝకు ఈమెయిల్‌గానీ, చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-500 036,ఫోను: 9848787284కు పోస్టులో గానీ పంపవచ్చు.

వెంకట్‌ గుడిపాటి