బతుకమ్మ పండుగ సందర్భం గా పాలపిట్ట నిర్వహిస్తున్న కవి తల పోటీకి కవులు ఏ వస్తువు మీదనైనా కవితలు రాయవచ్చు. నిడివి షరతులేం లేవు. వచన కవితలు మాత్రమే పంపాలి. మొదటి, రెండో, మూడో బహు మతులు వరుసగా రూ.3వేలు, రూ.2 వేలు, రూ.1000. 500 రూపాయల చొప్పున బహుమతి కోసం పది ప్రత్యేక కవితలను ఎంపిక చేసా ్తరు. 15 ఆగస్టు 2020లోగా మా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-5000 36, 9490099327, ఈమెయిల్‌: [email protected]

పాలపిట్ట