స్నేహ కళా సాహితి తన 30వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని వచన కవితల పోటీని నిర్వహిస్తున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. రూ.వెయ్యి చొప్పున మరో 3 కవితలకు ప్రోత్సాహక బహుమ తులు. సామాజికాంశంపై 30 లైన్లకు మించ కుండా కవితలను మార్చి 5 లోగా sneha [email protected]కు పంపించాలి.

స్నేహ కళా సాహితి