పాలపిట్ట, విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీకి కవితలను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.3వేలు, 2వేలు, రూ.వెయ్యి; పది కవితలకు ప్రత్యేక బహుమతిగా ఒక్కొక్క కవితకు రూ.500. కవితలను జులై 31లోపు చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం 2, బ్లాక్‌-6, ఎం.ఐ.జి-2, ఏపిహె చ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరా బాద్‌-5 00044 ఫోన్‌: 98487 87284కు పంపాలి.

జెల్ది విద్యాధరరావు