పారిశుద్ధ్య/ సఫాయి పనివారికి సంఘీభావంగా కవితా, కథా సంక లనాలను తెస్తున్నాం. ఈ సంక లనంకోసం సంఘీభావంగా కవితలు/ కథలు ఆహ్వానిస్తున్నాం. వీటికి వినోదిని మాదాసు, మంగళగిరి ప్రసాదరావులు సంపాదకులు. మీ రచనలను, పేజ్‌ మేకర్‌ 7లో అనుఫాంటులో డిటిపి చేసి ఆగస్టు 30లోగా ఈమెయిలు: broken [email protected]కు పంపగలరు.