తెలుగు సాహితీవనం-హాస్యపు హరివిల్లు మాసపత్రిక ఆధ్వర్యంలో శ్రీ చీపురు అప్పారావు స్మారక 
జాతీయస్థాయి దీపావళి కవితల పోటీకి ఆహ్వానం. వచన కవితలు 25 పంక్తులు మించకుండా, ఒకరు 
ఒక కవిత మాత్రమే పంపించాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు వరుసగా: 
రూ.2500, రూ.2000, రూ.1000, వీటితోపాటు 10 కన్సొలేషన్‌ బహుమతులు రూ.500 చొప్పున 
అందజేస్తారు. కవితలను నవంబర్‌ 15లోగా ఈ మెయిల్‌: [email protected]కు పంపాలి. 
వివరాలకు:9502236670.
శాంతి కృష్ణ