కొత్తగా నవలలు రాసేవారిని ప్రోత్సహించేందుకు అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్ట్‌ రచయితల మొదటి నవలలకు బహుమతి ఇస్తోంది. ప్రథమ, ద్వితీయ బహుమతులు రూ.10వేలు, రూ.5వేలు. రచయిత తన మొదటి నవలను అక్టోబరు 31లోగా చిరునామా: డి.స్వప్న, 2-7-71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌ 506001కు పంపాలి. ఫోన్‌:0870 2456458.

డి. స్వప్న