కళ పత్రిక - కవితల పోటీకళ పత్రిక తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ప్రేరణతో కరోనాపై నిర్వహిస్తున్న కవితల పోటీకి కరోనాపై ప్రజల్లో అవగాహన తెచ్చే కవితలను కవులు 9848992826కు వాట్స్‌ఆప్‌కానీ, [email protected]కు ఈమెయిల్ గానీ ఏప్రిల్ 30లోగా పంపగలరు.

మహమ్మద్ రఫీ