రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి గ్రంథాలయ సంస్థ విభజన జరిగాక తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఇప్పటి వరకు మూడుమార్లు పుస్తకాల కొనుగోలు ప్రకటనలు ఇచ్చింది. కానీ ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంస్థ ఒకసారి కూడా కొనుగోలు ప్రకటన చేయలేదు. ఫలితంగా ఆం.ప్ర రచయితలు, ప్రచురణకర్తలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఆం.ప్ర. గ్రంథాలయ పరిషత్‌ కూడా కొనుగోలు ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం.

- సంగిశెట్టి శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌, యాకూబ్‌, మెర్సీ మార్గరెట్‌, నాళేశ్వరం శంకరం, వఝల శివకు మార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, వారాల ఆనంద్‌, సి.హెచ్‌. ఉషారాణి.