రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2021లో భాగంగా ఎంపిక చేయబడిన కవితాసంపుటులు: ‘మెద’ మునాసు వెంకట్‌ (షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డు); ‘నీలి గోరింట’ మందరపు హైమావతి (పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు); ‘నిశ్శబ్ద’ నరేష్కుమార్‌ సూఫీ, ‘దండ కడియం’ తగుళ్ల గోపాల్‌ (కె.ఎల్‌ నర్సింహారావు స్మారక అవార్డు). త్వరలో అవార్డుల ప్రదానం జరుగుతుంది.

యాకూబ్‌