చలపాక ప్రకాష్‌ రచన ‘సభల్లో సరదాలు’ ఆవిష్కరణ జూమ్‌ ఆప్‌ వేదికపై జనవరి 1, 2021న సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది. స్వాగతం: శ్రీమతి కోపూరి, సభాధ్య క్షత: సోమేపల్లి వెంకటసుబ్బయ్య. ఆవిష్కర్త: పొత్తూరి సుబ్బా రావు. వక్తలు: కొల్లూరి, గోళ్ళ నారాయణ రావు.

రమ్యభారతి సాహిత్య వేదిక