అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విశిష్ట కార్య క్రమాలెన్నో నిర్వహించి, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి, పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం తన 50ఏళ్ళ పండుగను ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో మచిలీ పట్టణం ‘వేడుక’ ఏసీ హాలులో జరుపుకుంటోంది. మీకు అందరికీ ఇదే మా ఆహ్వానం! స్వర్ణోత్సవాల కార్యాలయం: 24-388, గృహప్రియ ఫుడ్స్‌ భవనం, రామా నాయుడుపేట సెంటర్‌, మచిలీపట్టణం - 521001. వివరాలకు సంప్రదించాల్సింది: గుత్తికొండ సుబ్బారావు (9440167697), జి.వి.పూర్ణచందు (9440172642).

కృష్ణా జిల్లా రచయితల సంఘం