సింగమనేని సాహిత్య పురస్కారం కోసం జన వరి 2018-డిసెంబర్‌ 2019మధ్య ప్రచురితమైన కథా సంపుటులను ఆహ్వానిస్తున్నాం. ఉత్తమ సంపుటికి రూ.16వేల బహుమతి. కథకులు మూడు కాపీల చొప్పున జనవరి 30లోపు చిరు నామా: ఏరువాక సాహిత్య సాంస్కృతిక సంస్థ, 7-1-507, ఎన్జీవో కాలనీ, వాటర్‌ట్యాంక్‌ ఎదుట, బద్వేల్‌-516227కు పంపాలి. ఫోన్‌: 7013736729.
ఎలిచర్ల గజేంద్రనాథరెడ్డి