తెలుగు భాషాభిమానులకు ఓ అరుదైన అవకాశం.. తెలుగు నుడి-బడి అనే అంశంపై జాతీయ చర్చా వేదిక జరగనుంది.. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.. తెలుగు భాషాభిమానులు ఎవరైనా ఈ చర్చలో పాల్గొనవచ్చు. ఆన్‌‌లైన్‌లో మూడ్రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయి.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ ఒకటి వరకు.. ఉదయం 10గంటల నుంచి విడతల వారీగా చర్చలు ఉంటాయి.. జూమ్ యాప్ ద్వారా ఈ చర్చలో పాల్గొనవచ్చు. యూట్యూబ్ లైవ్ లింక్‌లో కూడా ఈ చర్చను వీక్షించవచ్చు.. 


అంశం: రాతెస భాషా సదస్సు --- తెలుగు నుడి-బడి; జాతీయ చర్చా వేదిక

 
 తేదీ : 30/10/2020
1. ప్రారంభ సమావేశం - ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
2. చర్చా వేదిక - 1 - మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు
3. చర్చా వేదిక - 2 - సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు
 
 
తేదీ : 31/10/2020
4. చర్చా వేదిక - 3 - ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
5. చర్చా వేదిక - 4 - మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు
6. చర్చా వేదిక - 5 - మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 7 గంటల వరకు
 
 
తేదీ : 01/11/2020
7. చర్చా వేదిక - 6 - ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు
8. చర్చా వేదిక - 7 - మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు
9.చర్చా వేదిక - 8 - మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 7 గంటల వరకు
 
 
ఈ క్రింద ఇచ్చిన Zoom లింకు ద్వారా  తెలుగు నుడి-బడి; జాతీయ చర్చా వేదికలో పాల్గొనవచ్చు.
https://us02web.zoom.us/j/82558034334?pwd=RWxpdW5KVXZxZlhIMVVHY1V4ZFBZZz09
 
 
 
Meeting ID: 825 5803 4334
 
Passcode: 083428
 
 
ఈ సమావేశాలు రాతెస యూట్యూబ్ (YouTube)  చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.