వాసా ఫౌండేషన్‌, సాహితీ కిరణం సంయుక్త నిర్వహణలో వాసా ప్రభావతి స్మారక కథల పోటీకి ‘సమాజంలో ప్రస్తుత స్త్రీ సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై సెప్టెంబర్‌ 30, 2020 లోపు చిరునామా: సాహితీ కిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌- 500102, ఫోన్‌: 040-29550181, ఈమెయిల్‌: [email protected]కు పంపాలి.

పొత్తూరి సుబ్బారావు