శీలం భద్రయ్య ‘లొట్టపీసు పూలు’ తెలంగాణ కథలు పుస్తక పరిచయ సభ ఆగస్టు 22 ఉ.10గం.లకు నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో స్థానిక లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూలులో జరుగుతుంది. సభలో గోరేటి వెంకన్న, వేముల ఎల్లయ్య, జెట్టి ధర్మరాజు, వంకేశ్వరం నిరంజన్‌, బైరెడ్డి సతీష్‌, వాహీద్‌ ఖాన్‌, గుడిపల్లి రవి, వనపట్ల సుబ్బయ్య, గౌస్‌ పాషా, ఎదిరేపల్లి కాశన్న తదితరులు హాజరౌతారు. వివరాలు: 9493319878.గుడిపల్లి నిరంజన్‌