విడదల నీహారిక ఫౌండేషన్‌, సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 2021 సంక్రాంతి కథల పోటీ నిర్వహిస్తోంది. 5 ఉత్తమ కథలకు ఒక్కో కథకు రూ.2వేల బహుమతి. డిటిపిలో 3 పేజీలు, రాత ప్రతిలో 6 పేజీలు మించని కథలను నవం బర్‌ 30 లోగా చిరునామా: సాహితీకిరణం, 11-13- 154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్‌-500102కు పంపాలి. మరిన్ని వివరాలకు: 94907 51681

పొత్తూరి సుబ్బారావు