ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్‌ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌. దమ యంతి సాహితీకిరణం సహకారంతో నిర్వహిస్తున్న చిన్న కథల పోటీకి కథ లను ఆహ్వానిస్తున్నాం. కథల పోటీలో ఆరింటికి ఒక్కొక్క కథకి రూ.1000 చొప్పున సమాన బహుమతి అందజేస్తాం. కథలను నవంబర్‌ 30లోగా చిరునామా: సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకా పురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌ 500 102కు పంపాలి. పోటీ గురించి మరిన్ని వివరాలకు ఫోన్‌: 94907 51681.

పొత్తూరి సుబ్బారావు