సీమ కథాసాహిత్యానికి సింగమనేని నారాయణ చేసిన కృషి స్ఫూర్తితో, దాన్ని కొనసాగిచే ఉద్దేశంతో రాయల సీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం పక్షాన రాయలసీమ కథల పోటీలను నిర్వహిస్తున్నాం. రాయలసీమ నిర్దిష్ట జీవనగతులు ఇతివృత్తంగా, కొత్తగా రాసిన కథలను మే 31 లోగా చిరునామా: వై. శైలజ, 13-2-7, ఆంధ్ర ప్రగతి బ్యాంక్‌ పక్క వీధి, రామచంద్రనగర్‌, అనంతపురము, పిన్‌ - 515001కు పంపాలి. ఈ మెయిల్‌: ట్ఛ్ఛఝ్చజ్చ్టుజ్చిజూఠఃజఝ్చజీజూ.ఛిౌఝ. న్యాయ నిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తం పదివేల రూపా యల బహుమతులు ఉంటాయి. వివరాలకు: 99639 17187.

అప్పిరెడ్డి హరినాథరెడ్డి