చిన్ని నారాయణరావు ఫౌండేషన్‌ - మల్లె తీగ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతలు వరుసగా రూ.8వేలు, రూ.5వేలు, రూ.3వేలు. కథలను ఆగస్టు 31 లోగా చిరునామా: మల్లెతీగ, 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520 013, ఫోన్‌: 92464 15150కు పంపాలి.

కలిమిశ్రీ