విశాలాక్షి సాహిత్య మాస పత్రిక- మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. కథను యూనికోడ్‌ లేదా అను ఫాంటులో డీటీపీ చేసి ఈమెయిల్‌: [email protected]కు పంపాలి. మరిన్ని వివరాలకు: 94405 29785కు పంపాలి.

ఈతకోట సుబ్బారావు