ఉగాది సందర్భంగా సుగుణ సాహితి సమితి నిర్వహిస్తున్న బాలల కథల పోటీకి సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, మోడల్‌, రెసిడెన్షియల్‌, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల నుంచి కథలను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.1500, రూ. 1000, రూ.500. రూ.300 చొప్పున పది ప్రత్యేక బహుమతులు ఉంటాయి. విద్యా ర్థులు తాము వ్రాసిన కథలను చిరు నామా: కన్వీ నర్‌, ఉగాది కథల పోటీ, ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్‌ రోడ్‌ సిద్దిపేట-502103 జనవరి 31, 2022లోగా రిజిస్టర్‌ పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపాలి. వివరాలకు: 9959007914.

బైతి దుర్గయ్య