నెచ్చెలి, అర్చన ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పైన పేర్కొన్న అంశంపై కథలను మే 10లోగా [email protected] కు ఈమెయిల్‌ చేయాలి. రెండు మొదటి బహుమతులు రూ.2500, రెండు ద్వితీయ బహుమ తులు రూ.1500, రెండు తృతీయ బహుమతులు రూ.1000. సాధారణ ప్రచురణకు ఎంపికైన 20 కథలతోసహా అన్నీ ‘నెచ్చెలి’లో ప్రచురిస్తాం.

నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక