విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2021 సంచికను కథల ప్రత్యేక సంచికగా తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీమతి అరిశా ఆదిలక్ష్మమ్మ స్మారకంగా ఈ కథల పోటీ నిర్వహిస్తుంది. ఏడు కథలకు ఒక్కో కథలకు రూ.5వేలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన ఒక్కో కథకు రూ.500 పారితోషికం ఉంటుంది. డిటిపిలో 4 పేజీలు, రాతప్రతిలో 6-7 పేజీలు ఉండే కథలను నవంబర్‌ 15 లోగా చిరునామా: 27- 5-487, పద్మావతినగర్‌, ఎస్‌విజిఎస్‌ కాలేజ్‌ దగ్గర, బాలాజీనగర్‌, నెల్లూరు-524002కు పంపాలి. మరిన్ని వివరాలకు: 94405 29785.

విశాలాక్షి సాహిత్య మాసపత్రిక