పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిపెరిగిన రచయితల కథలతో ప్రచురించనున్న కథా సంకలనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలే గాక, దేశం నలుమూలలా, విదేశాల్లోనూ స్థిరపడిన ప.గో.జిల్లా రచయితల నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. కథకులు తమ వివరాలతో తమకు నచ్చిన అందరూ మెచ్చిన మంచి కథను [email protected]కు పంపాలి.

సంపాదకులు