‘చదువుతోనే వెలుగు’ థీమ్‌తో కథల పోటీ నిర్వహిస్తున్నాం. కథలు చేతిరాతలో నాలుగు పేజీలు, టైప్‌ చేసి పంపే కథలైతే రెండు పేజీలకు మించరాదు. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5వేలు, 3వేలు, 2వేలు. సాధారణ ప్రచురణకు ఎంపికైనా కథలను స్వేరో టైమ్స్‌లో ప్రచురిస్తాము. కథలు పంపాల్సిన ఫోన్‌ వాట్సాప్‌ నం.77026 48825. ఈమెయిల్‌: [email protected]

ఎడిటర్‌, స్వేరో టైమ్స్‌ మాసపత్రిక