తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ పురస్కా రాలకు తెలంగాణ రచయితలు రాసి, 2019, 2020ల్లో తొలిసారి ప్రచురితమైన పద్య/ గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, విమర్శ గ్రంథాలను పాఠకులుగానీ, రచయితలుగానీtelangana [email protected]కు సూచన చేయవచ్చు.

జె. చెన్నయ్య