పాలమూరు సాహితి ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి మే 28ని పురస్కరించుకొని మొగ్గల సంకలనాన్ని వెలువరిస్తున్నాము. ఈ సంకలనానికి తెలుగు రాష్ట్రాల్లోని కవులు సురవరం సాహిత్యం, జీవితం, రాజకీయం తదితర బహుముఖీన వ్యక్తిత్వంపై ఐదు మొగ్గలు రాసి ఏప్రిల్‌ 30 వరకు వాట్సాప్‌ నం.9032844017కు యూనికోడ్‌లో టైప్‌ చేసి పంపాలి.

భీంపల్లి శ్రీకాంత్‌