వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం 2021కు రాచమళ్ళ ఉపేందర్‌ రాసిన ‘విరుగుడు’ కథా సంపుటి ఎంపికైంది. రాంబాబు జన్మదినం అక్టోబరు 14న రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో రచయితకు రూ.5వేల నగదు, శాలువా, సత్కారం జరుగుతాయి.

సింహప్రసాద్‌