ప్రపంచ కవితా దినోత్సవాన బహుభాషా కవిసమ్మేళనం
భాషాసాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రభుత్వ సిటీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21 ఉ.10.30కు బహు భాషా కవి సమ్మేళనం జరుగుతుంది. ప్రభుత్వ సిటీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో ఎన్.గోపి, జూలూరు గౌరీశంకర్, మామిడి హరి కృష్ణ, పి బాలభాస్కర్ పాల్గొంటారు.
కోయి కోటేశ్వరరావు