రాజాం రచయితల వేదిక 70వ సమావేశం డిసెంబరు 27 ఉ.9.30గం.లకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో నేతేటి గణేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుంది. ఆ సభలో ‘కనుమరుగౌతున్న కళింగాంధ్ర సాహితీవేత్తలు’ అనే వరుస ఉపన్యాసాలలో భాగంగా తొలి ప్రసంగాన్ని పిల్లా తిరు పతిరావు ‘భావశ్రీ సాహిత్య సమాలోచనం’ అంశంపై చేస్తారు.

గార రంగనాథం