ముకుంద రామారావు చేసిన భిన్న భారతీయ భాషల కవిత్వానువాదాల సంకలనం ‘అదే నేల - భారతీయ కవిత్వం - నేపథ్యం’ పుస్తక పరిచయ సభ ఛాయా ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15 సా.6గం.లకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ దోమల్‌గూడాలో జరుగుతుంది.

కృష్ణ మోహన్‌ బాబు