తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అలిశెట్టి జయంతి, వర్ధంతి సభ జనవరి 12 ఉ.10.30గం.లకు కరీంనగర్‌ ఫిలిమ్‌ సొసైటీ భవన్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా అలిశెట్టి సాహిత్య పురస్కారాన్ని గాజోజు నాగభూషణం స్వీకరిస్తారు. కందుకూరి అంజయ్య, నారదాసు లక్ష్మణరావు, నలిమెల భాస్కర్‌, జూకంటి జగన్నాథం తదితరులు పాల్గొంటారు.

కూకట్ల తిరుపతి