అంబేద్కర్‌ 130వ జయంతిని పురస్కరించుకుని కవి సంధ్య, దళిత రచయితల వేదిక, ఏపీ సంయుక్త నిర్వహణలో ఏప్రిల్‌ 11 ఉ.10 నుంచి ‘తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌’ అంశంపై ఒక రోజు అంతర్జాల సదస్సు జరుగుతుంది. కొలక లూరి ఇనాక్‌, గోరటి వెంకన్న, డి.విజయ్‌ భాస్కర్‌, చల్లపల్లి స్వరూపరాణి శిఖామణి, దాట్ల దేవదానం రాజు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9848202526

కవి సంధ్య, యానాం