గుంటూరులో జనవరి 30 నుంచి విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యక్రమాలుఅన్నమయ్య కళావేదిక, 5వ లైను, బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరులో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 దాకా విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యక్రమాలు జరుగుతాయి. జవవరి 30న విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక అవార్డు; 31న నారాయణతీర్థుల తరంగాలు (భజన ఖత్తు), కూచిపూడి నృత్య నాటకం; ఫిబ్రవరి 2న విశ్వనాథ సంస్కృతి అవార్డు; ఫిబ్రవరి 3న కన్నడ జానపద కళా ప్రదర్శనలు జరుగుతాయి.మోదుగుల రవికృష్ణ 48825.

పసునూరి రవీందర్‌