ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఫిబ్రవరి 2న రాజ్యాంగ పరిరక్షణ కోసం ‘బహుజన సాహిత్య జాతర’ జరుగుతుంది. వక్తలుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి జి.లక్ష్మీనర్సయ్య, అల్లం నారాయణ, కె.శ్రీనివాస్‌, కాలువ మల్లయ్య, బండి నారాయణ స్వామి, గోరటి వెంకన్న, జయరాజు, సంగిశెట్టి శ్రీనివాస్‌, జూపాక సుభద్ర, ఎం.ఎం. వినోదిని తదితరులు పాల్గొంటారు. వివరాలకు 77026 48825.

పసునూరి రవీందర్‌