రమణ యశస్వి ‘భలే మంచి రోజు’ న్యూమరిక్కుల సంపుటి ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 14 ఉ.10.30 గం.లకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని ‘ఎం’ గ్రాండ్‌ గెస్ట్‌హౌస్‌లో జరుగుతుంది. కొలకలూరి ఇనాక్‌, కోన రఘుపతి, బిక్కి కృష్ణ, శ్రీరామకవచం సాగర్‌ తదితరులు పాల్గొంటారు.

కలిమిశ్రీ