ధనికొండ శతజయంతి జాతీయ సదస్సున్యూఢిల్లీ సాహిత్య అకాడమీ, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు వాఖలఆధ్వర్యంలో ధనికొండ హనుమంతరావు శతజయంతి జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం మార్చి 11 ఉ.10.15ని.లకు మద్రాసు విశ్వవిద్యాల యం, చెన్నైలో జరుగుతుంది. ఎస్‌.పి. మహాలింగేశ్వర్‌, మాడభూషి సంపత్‌ కుమార్‌, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్‌ పాల్గొంటారు. తర్వాతి మూడు సమావేశాల్లో జి.వి.ఎస్‌.ఆర్‌. కృష్ణమూర్తి, ఏల్చూరి మురళీధరరావు, కేతు విశ్వనాథరెడ్డి, జగన్నాథశర్మ తదితరులు పాల్గొంటారు.

సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ