కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రాసిన ‘ఏనుగు నర సింహారెడ్డి సాహిత్యాంతరంగం’ పుస్తకావిష్కరణ సభ జనవరి 22 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. నాళేశ్వరం శంకరం, కె. శివారెడ్డి, రామశేషయ్య తదితరులు పాల్గొంటారు.

 

పాలపిట్ట బుక్స్‌