గడియారం వేంకటశేషశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ‘శ్రీ గిరిజా కల్యాణం’ కావ్యానికి మాడుగుల అనిల్‌ కుమార్‌ స్వీకరిస్తారు. పురస్కార ప్రదానం సెప్టెంబర్‌ 29 సా.5.30గం.లకు కడప లోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో జరుగుతుంది.

భూతపురి గోపాలకృష్ణశాస్త్రి