‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలలు

సలీం రాసిన ‘పడిలేచే కెరటం’, ‘అరణ్యపర్వం’ నవలల ఆవిష్కరణ సభ మార్చి 17 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైద రాబాద్‌లో జరుగుతుంది.

 

పాలపిట్ట బుక్స్‌