‘జన్నాభట్ల కథలు’జన్నాభట్ల నరసింహప్రసాద్‌ రాసిన ‘జన్నా భట్ల కథలు-5’ ఆవిష్కరణ సభ జనవరి 22న త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ముదిగొండ శివప్రసాద్‌, గుదిబండి వెంకట రెడ్డి, విహారి, రమణ వెలమకన్ని తదితరులు పాల్గొంటారు.

పొత్తూరు సుబ్బారావు